Maruti Suzuki : మైలేజ్ ఇవ్వట్లేదని 20 ఏళ్ల తరువాత మారుతి సుజుకీకి ఫైన్!
మారుతీ సుజుకీ కార్ల ప్రకటనలో లీటరుకు 16-18 కిలోమీటర్లు వస్తుందని చూసి కొన్న వ్యక్తి మోసపోయానంటూ 2004 లో వినియోగదారుల ఫోరంలో దీని గురించి ఫిర్యాదు చేయగా 20 సంవత్సరాల తరువాత మారుతీ సుజుకీకి ఎన్సీడీఆర్సీ లక్ష రూపాయల జరిమానా విధించింది.