Health Tips : శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ టిప్స్తో చెక్ పెట్టండి..!!
నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీని కారణంగా, కార్టిసాల్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/13/910x00lj-2025-11-13-07-12-27.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/diabetes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/diabete-jpg.webp)