Rashmika: శ్రీలీల స్థానంలో రష్మిక
వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా ఈ బ్యూటీ రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది.