Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో
'బింబిసారా' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. తాజాగా త్రిష ఈ మూవీ సెట్స్ లో చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. లెజెండరీలతో కూడిన దివ్యమైన ఉదయం అని రాసుకొచ్చింది.