సినిమాTapsi : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్! హీరోయిన్ తాప్సి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొంది. అందులో తనకు సినిమా అవకాశాలు రావడానికి గల కారణాలను వెల్లడించింది.' ప్రీతీ జింటాకు నేను కొత్త వర్షన్‌గా చాలామంది భావిస్తారు. అందుకే నాకు బాలీవుడ్లో ఆఫర్స్ వస్తున్నాయి. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ట్రై చేస్తా' అని చెప్పింది. By Anil Kumar 19 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTapsi Pannu : స్టార్ హీరోయిన్ కి ఘోర అవమానం.. ఎదురుగా వస్తున్నా పట్టించుకోని డెలివరీ బాయ్, వీడియో వైరల్! హీరోయిన్ తాప్సి తాజాగా ముంబై లోని ఓ సెలూన్ నుంచి బయటికొచ్చింది. ఇంతలోనే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అదే సెలూన్ లోకి వెళ్ళాడు. సరిగ్గా అదే టైమ్ లో ఎదురుగా హీరోయిన్ తాప్సి వస్తున్నప్పటికీ డెలివరీ బాయ్ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. By Anil Kumar 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn