Cinema: భారతీయుడు వచ్చేస్తున్నాడు
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండ్ డైరక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా 'ఇండియన్ 2'. రెండు దశాబ్దాల నాటి బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. ఐకానిక్ 'సేనాపతి' పాత్ర మరోసారి ఇండియన్-2 రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rana-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Cinema_-The-Indian-is-coming-jpg.webp)