Jyothika: 'నీ భర్తను నాకు ఒక రోజు ఇస్తావా?' సూర్య ఫ్యాన్‌కు జ్యోతిక ఏం రిప్లై ఇచ్చిందో తెలిస్తే షాకే!
స్టార్ హీరోయిన్ జ్యోతికను ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘మేడమ్.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా అంటూ కామెంట్ పెట్టింది ఓ ఫ్యాన్. దీనికి జ్యోతిక 'అది మాత్రం కుదరదు' అని సమాధానం ఇచ్చారు.
/rtv/media/media_files/2025/06/29/suriya-jyotika-vacation-2025-06-29-15-50-09.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-24T183859.647-jpg.webp)