సిక్స్ ప్యాక్ ఉంటే చాలదు.. అది కూడా ఉండాలి: హీరోల పరువు తీసేసిన కరీన
నటి కరీనా కపూర్ స్టార్ హీరోల ఫిట్ నెస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో బట్టలిప్పి బాడీ చూపించడం అందరికీ కామన్ అయిపోయిందని, సిక్స్ ప్యాక్ కాస్త కనిపిస్తే చాలు తెగ షోలు చేస్తున్నారంటూ పరువు తీసింది. అబ్స్ ఉంటే స్టార్ అయిపోయినట్లు కాదని చెప్పింది.