Hero Yash: భార్య కోసం కిరాణా షాప్ కు వెళ్లిన స్టార్ హీర్ యష్.. వైరలవుతున్న ఫొటోస్
కేజీఎఫ్ స్టార్ యష్ ఫ్యామిలీతో కలిసి షిరాలీలోని చిత్రపుర మఠాన్ని సందర్శించారు. అక్కడ యష్.. తన భార్య కోసం ఒక చిన్న దుకాణంలో ఐస్ క్యాండీస్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు యష్ సో సింపుల్ అంటూ ప్రశంశిస్తున్నారు.