Prakash Raj: దయచేసి క్షమించు.. నటుడు ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ ట్వీట్..!!
నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ కర్ణాటక ప్రజల తరపున సారీ చెప్పారు. సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం హీరో సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందే కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. దీంతో సిద్ధార్థ తన ఫ్యాన్స్ కు బై చెప్పి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.