Miss You Movie: 'మిస్ యూ'... లవర్ బాయ్ సిద్దార్థ్ లేటెస్ట్ ఫిల్మ్
హీరో సిద్దార్థ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. 'మిస్ యూ' అనే టైటిల్ తో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సింగం ఫేమ్ ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది.