Heritage Shares: ఎన్నికల్లో జయభేరి..హెరిటేజ్ కు ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు! ఎలా అంటే..
టీడీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్డీయే సర్కారు ఏర్పాటు నేపథ్యంలో మరోవైపు స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. ఆ ఎఫెక్ట్ తో ఐదు రోజుల్లో భువనేశ్వరి షేర్ సంపద రూ.584 కోట్లు పెరిగింది.