Heroin Anjali: నాకు ఐదుసార్లు పెళ్ళి అయింది..అంజలి షాకింగ్ కామెంట్స్
నాకు ఇప్పటికి ఐదుసార్లు పెళ్ళయింది అంటోంది తెలుగు హీరోయిన్ అంజలి. అయితే అవేవీ నాకు తెలియదు అని చెబుతోంది. నా పెళ్ళి గురించి వచ్చిన వార్తలన్నీ ఫేకేనని..ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.