AP Heavy Rains: డేంజర్ లో ఏపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV స్పెషల్ లైవ్!
ఏపీని భారీ వర్షాలు వణిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా వానలు కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV అందిస్తున్న స్పెషల్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
భయంకరంగా మైచౌంగ్ తుఫాన్...ఏపీలో దంచికొడుతున్న వానలు...!!
మైచౌంగ్ తుఫాన్ భయంకరంగా మారింది. అమెరికాలో వచ్చే తుఫాన్లతో పోల్చినట్లయితే ఇది చిన్నదే. అయినప్పటికీ దీనిప్రభావం తెలుగు రాష్ట్రాలపై బాగానే ఉంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడనున్న 'మిగ్జామ్' తుపాను కారణంగా డిసెంబర్ 3-4 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడుకు మాత్రం ఈ తుపాను ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.
Rains in AP, Telangana: అల్పపీనడం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్‌పై వానదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు.
Rains in Ap, Telangana: లైట్ తీసుకుంటే అంతే..ఈరోజు నుంచి వర్షాలు..కుమ్ముడే కుమ్ముడు!
ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోని దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
Heavy Rain Alert: అలర్ట్: ఏపీలో ఈరోజు, రేపు ఉరుములు..మెరుపులతో భారీ వర్షాలు!
ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/RTV-LIVE-Command-Control-room.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cyclone-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/low-pressue-rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rains--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ap-jpg.webp)