Summer Tips : హీట్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి!
వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T154620.730-jpg.webp)