Heat Stroke Symptoms & Precautions : హీట్ స్ట్రోక్ లక్షణాలు ఇవే...నివారణకు చిట్కాలు ఇదిగో..!
ఎండలు మండుతున్నాయి. వడ దెబ్బ తగిలితే గందరగోళం, తల తిరగడం, చిరాకుతో పాటు మూర్ఛ పోతుంటారు. దీన్ని ఎలా నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/drink-mint-juice-in-summer-these-problems-will-not-exist-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/HEAT-1-jpg.webp)