టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది!
ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేయగా నెట్టింట దుమారం రేపుతోంది. ఇండియన్ టీమ్ లో ఏవో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, బ్యాడ్ న్యూస్ రాబోతుందంటున్నారు.