Pak Woman : సరిహద్దులు దాటిన మానవత్వం... పాక్ యువతికి భారతీయుని గుండె!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ పాకిస్తాన్ యువతికి భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసి ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆపరేషన్ ఐశ్వర్యన్ ట్రస్టు వారి సహకారంతో చెన్నై ఎంజీఎం హస్పిటల్ లో జరిగింది.
/rtv/media/media_files/2024/11/20/ulVcTCR4SCecPpMe4Htv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pak-jpg.webp)