Cardiac Arrest : మహిళలల్లో గుండె పోటు లక్షణాలు ఇవే...పురుషులతో పోల్చితే ఎంత ప్రమాదం అంటే..?
దేశవ్యాప్తంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో వృద్ధులే కాదు యువత కూడా దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి అధ్యయనం కార్డియాక్ అరెస్ట్ ఉన్న 50 శాతం మంది ప్రజలు 24 గంటల ముందు వేరే హెచ్చరిక సంకేతాలను అనుభవించినట్లు పేర్కొంది. పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె పోటు తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది.