Chest Pain: ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతమా? అసలు నిజమేంటి?
తరచుగా ఛాతీ నొప్పి ఉంటే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రతిసారీ ఛాతీ నొప్పి గుండెపోటు వల్ల వస్తుందని నిపుణులు అంటున్నారు. ఆ టైంలో చెమటలు పట్టి ఛాతీపై ఒత్తిడి, శ్వాస ఆడకపోవటం, దవడలో నొప్పి ఉంటుంది. అప్పుడు వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.