తెలంగాణHyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు By Bhavana 12 Nov 2024 10:07 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn