Skin Care: త్వరలో పెళ్లి జరగబోతోందా.. చర్మాన్ని ఇలా మెరిపించుకోండి
ప్రతి అమ్మాయింలదరూ పెళ్లికి చాలారోజుల ముందు చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటారు. సహజ ఉత్పత్తులు, సన్‌స్క్రీన్, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్రపై జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్ వాడాలి.