Fruits Uplift Mood: చిరాకు వెంటనే పోవాలంటే ఈ పండ్లు తినండి..వెంటనే ఫలితం
కొన్నిసార్లు ఒత్తిడి, హార్మోన్ల, ఆందోళన, టెన్షన్ వంటి కారణాల వల్ల చాలామందికి మూడ్ మారుతుంది. అందు కోసం సరైనా ఆహారం, రోజూవారి వ్యాయామంతోపాటు ఆరెంజ్, నిమ్మకాయ, పైనాపిల్ వంటి పండ్లు తింటే మానసిక స్థితి మెరుగుపడి..ఎనర్జిటిక్‌గా ఉంటారు.
/rtv/media/media_files/2025/06/05/EIEdraUMz3GAmN6KoJk8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Fruits-uplift-Mood-jpg.webp)