Health Tips: వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే!
వర్షాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం,హెర్బల్ టీలు, సూప్‌లు,సీజనల్ ఫ్రూట్స్.ఆకుకూరలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.