WHO WARNING : ఒంటరితనం 15 సిగరెట్లు తాగడంతో సమానం...!!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒంటరితనాన్ని తీవ్రమైన ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. దాని మరణాల ప్రభావం రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానమని యుఎస్ సర్జన్ జనరల్ వెల్లడించారు.
ఈరోజుల్లో చాలామంది అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా...తక్కువగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బీపీతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినాలి. అయితే హైబీపీ సమస్య ఉంటే రాళ్ల ఉప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు. ఈయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినప్పటికీ ఆయన దీర్ఘ కాలంగా మెటాస్టాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీంతో అసలేంటీ మెటా స్టాటిక్ క్యాన్సర్...ఇదొక కొత్త రకమైన క్యాన్సర్ అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. మరి రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం రోజుకు రెండు గుడ్ల వరకు తినొచ్చని చెబుతన్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రోజుకు 6 గంటలు కూర్చుని పనిచేస్తే మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్లే. గుండెజబ్బులు, ఉబకాయం, మానసిక ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఎన్నో వ్యాధుల బారిన పడటం ఖాయమంటున్నారు.
రాత్రిపూట కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం నిద్రమీద పడే ఛాన్స్ ఉంటుంది. కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం, మొబైల్ చూడటం, ఎక్కువగా నీళ్లు తాగడం, ఆల్కాహాల్, గొడవలు వీటన్నింటికి దూరంగా ఉంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదంటే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిందే.
గట్ బాక్టీరియా అంటే పేగుల్లో ఉండే బాక్టీరియా మనపై రెండు రకాలుగానూ పనిచేస్తుంది. చెడ్డ గట్ బాక్టీరియా మనకు అనేకరకాలైన అనారోగ్యాలను తెస్తుంది. అలాగే మంచి గట్ బాక్టీరియా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి ఆహారపు అలవాట్లే మంచి గట్ బాక్టీరియాలను మనకు అందిస్తాయి.
చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు కూడా ఆహారంగా అన్నం తింటారు. అయితే ఇలా మూడు పూటలా అన్నం తినడం వలన మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి పోషకాలు కూడా అందని చెబుతున్నారు.
పెద్దల చర్మం కంటే.. చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణ మార్పులకు చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. చల్లటి గాలి, తక్కువ తేమ స్థాయిలు పిల్లల సున్నితమైన చర్మాన్ని పొడిగా మారుస్తాయి. అందుకే చలికాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి.