Latest News In Telugu Life style:శీతాకాలంలో పిల్లల్లో ఇమ్యునిటీ పెంచే నట్స్ మిల్క్ చలికాలం వ్యాధుల నుంచి పిల్లలను కాపాడాలనుకుంటున్నారా...వారిలో ఇమ్యునిటీ పెరిగి బలంగా తయారవ్వాలనుకుంటున్నారా...అయితే నట్స్ మిల్క్ ను వారి చేత తాగించాల్సిందే. దీని వల్ల వారు హుషారుగా కూడా ఉంటారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రి మిగిలిపోయిన చపాతీలను పడేయకండి.. ఇలా ట్రై చేయండి.. రాత్రి మిగిలిపోయిన చపాతీలను పడేస్తున్నారా? ఈసారి అలా చేయకుండా చపాతీ చాట్ ట్రై చేయండి. ఉదయం మిగిలిపోయిన చపాతీలతో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి అద్భుతమైన చపాతీ చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు. By Shiva.K 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా ? కారణం ఇదే ఒక్కోసారి కొంతమంది హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పడిపోయారో అనే విషయాలు అర్థం కావు. అయితే ఇలా కళ్లు తిరిగి పడిపోవడం వెనక ఉన్న కారణాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గుర్తించారు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life style:కోపమెక్కువా...అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే.. తన కోపమె తన శత్రువు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందరినీ దూరం చేస్తుంది. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడంలో ఆహారం కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Recent Study : చాక్లెట్ లో ఈ రెండు పదార్థాలు చాలా డేంజర్..తింటే ప్రమాదంలో పడ్డట్లే..!! పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్ ఉత్పత్తులను పరీక్షించినట్లు కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ నాలుగు ఆహారాలు తినండి.. ఆస్తమా నుంచి రిలీఫ్ పొందండి.. చలికాలం వచ్చిందంటే చాలు.. గుండె సంబంధిత, ఆస్తమా వ్యాధులతో బాధపడేవారు నరకం చూస్తారు. ముఖ్యంగా.. ఆస్తమా బాధితులు చలికాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తమా సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే, ఈ మెడిసిన్ కు బదులుగా మనం తినే ఆహారంలో కొన్ని ఆహారాలతో ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అల్లం, అవకాడో, పాలకూర వంటి ఆహారాలను తినడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మీ మెదడు పాదరసంలా పని చేయాలంటే.. ఈ పండ్లు తినండి! డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష లేదా జీడిపప్పు కావచ్చు. ఇవేకాదు.. అంజీర్ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటిని తినేందుకు చాలా మందిఇష్టపడరు. కానీ వీటిలోని పోషకాల గురించి తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎండుద్రాక్ష మాదిరిగానే, అంజీర్ కూడా ఒక పండు. అంజీర్ (Fig Benefits)ని ఆంగ్లంలో ఫిగ్ అంటారు. పొటాషియం, ఖనిజాలు, కాల్షియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు అంజీర్ లో ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఉండవల్లి ఓ ప్యాకేజీ లీడర్.. సజ్జల అక్రమాలు బయటపెడతాం.. బుద్దా వెంకన్న ఫైర్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu health: జైల్లో చంద్రబాబుకు ఆ ఆరోగ్య సమస్య.. వైద్యుల షాకింగ్ ప్రకటన.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మెడికల్ రిపోర్ట్ ను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn