Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్!
ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి. మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్ చేయండి.