Health News : 30 ఏళ్లు దాటిన మగవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
30 ఏళ్లు దాటిన మగవారైనా, ఆడవారైనా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్లు పైబడిన పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజూ వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు అంటున్నారు.