HELTH : 7 రోజుల్లో కొలెస్ట్రాల్ ను కరిగించే అవిసె గింజలు!
అవిసె గింజలు లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అవిసె గింజలు 30 శాతం డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
అవిసె గింజలు లెక్కలేనన్ని పోషకాలను కలిగి ఉంటాయి.అవిసె గింజలు 30 శాతం డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
చైత్ర మాసం ఇవాళ్టి(మార్చి 26) నుంచే ప్రారంభమైంది. ఈ మాసంలో వేప ఆకులను తీసుకోవడం చాలా అనేక రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది. చైత్ర మాసంలో శనగలు తినడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ మాసంలో సిట్రస్ పండ్లను తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, పండ్లు తినాలి. ఎండాకాలంలో కడుపులో వేడి ఉంటే ఎముకలలో నొప్పి, పాదాలు, అరికాళ్లలో మంట, నోటి పూత వంటి సమస్యలు వస్తాయి. ఎండాకాలం కడుపులో వేడి ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి.
జుట్టు రాలడం సమస్య ఉంటే హెన్నాను ఉపయోగించవచ్చు. అయితే జుట్టుకు నాణ్యమైన హెన్నాను మాత్రమే పూయాలి. లేకపోతే కుదుళ్లు బలహీనపడి జుట్టు ఊడే అవకాశాలు ఉంటాయి. కొందరికి హెన్నా వాడటం వల్ల అలర్జీలు వస్తాయి. హెన్నా ఎలా వాడాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
జీలకర్ర నీరు కడుపు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తేలికపాటి నొప్పి ఉంటే వేడి నీళ్లలో జీలకర్ర పొడి వేసి తాగాలి. దీని వల్ల నొప్పి తొందరగా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. జీలకర్ర గురించి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
మెంతినీళ్లలో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచిన మెంతి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మెంతినీళ్ల పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
పిస్తా ఎక్కువగా తినడం వల్ల కొన్ని నష్టాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అలర్జీలు ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పిస్తాపప్పులు తక్కువగా తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
పిజ్జా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం లాంటి రోగాల బారిన పడతాం. ఇందులో సోడియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు కూడా రావొచ్చు. పిజ్జాలో చీజ్, వెన్న కొలెస్ట్రాల్‌తో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
మహిళలు డిప్రెషన్లోకి వెళ్లడానికి పురుషుల ఆధిపత్య సమాజమే ఒక కారణంగా తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ నుంచి మెనోపాజ్ వరకు స్త్రీలు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి. అందుకే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని నివేదికలు చెబుతున్నాయి.