Strawberries: కీళ్ల నొప్పులు, మధుమేహ సమస్య వేదిస్తుందా.. అయితే ఈ పండు తినండి
స్ట్రాబెర్రీస్ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ , మినరల్స్ కంటి చూపు, చర్మం, గుండె, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
/rtv/media/media_files/2025/01/30/0SiRNsibNfOS99LmNOlZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-25-jpg.webp)