Ghee Health: నెయ్యి తింటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!
రోజు తినే ఆహారంలో నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ముక్కు దిబ్బడ, జీర్ణాశయ సమస్యలు, కీళ్లనొప్పలు, శరీరంలో మంట, వాపును తగ్గించడంలో సహాయపడును. కానీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన.