Health benefits of Spices: మసాలాలు తింటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!
మనం రోజూ తినే వంటకాల్లో రకరకాల మసాలాలు వాడుతుంటాము. ఇవి రుచి, సువాసనకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా లాభాలను ఇస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ C, ఐరన్, యాంటీ మైక్రోబియల్, ఫైబర్ గుణాలు ఇన్ఫెక్షన్స్, జీవన శైలి వ్యాధులను దూరం చేయును.
/rtv/media/media_files/2025/06/01/BSqDOd1C42vLy5U3B1kf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-25T200737.589-jpg.webp)