Headphones: ఇయర్‌ఫోన్స్‌ను రోజూ ఎన్ని గంటలు ఉపయోగించాలి? తప్పక తెలుసుకోండి!
రోజూ 1 నుంచి 2 గంటలు మాత్రమే హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ వాడాలి. వీటిని ఎక్కువసేపు వాడితే చెవులపై ప్రతికూల ప్రభావాలు, ఆరోగ్యానికి హాని, తలనొప్పి, చెవుల్లో నొప్పి, చికాకు, మైగ్రేన్‌ను, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని, ఏకాగ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.