Salt : ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా?
జుట్టు రాలడానికి ఉప్పు నీటికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. ఉప్పు నీరు వల్ల వెంట్రుకల మృదుత్వం పోయి జుట్టు రాలిపోతాయని కొందరి వాదనలో నిజం లేదని పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి.