Rajiv Park : గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదన చేశారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని,బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ లను ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.