Job Opportunities: ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్.. దిగ్గజ ఐటీ కంపెనీలో వేలాది ఉద్యోగాలు.. బీ రెడీ!
దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది. 2024-25 ఆర్థికసంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అలాగే వివిధ ఇతర పద్ధతుల ద్వారా పదివేలకు పైగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోంది. FY24కి, HCLTech 12,141 మంది ఫ్రెషర్లను జోడించింది.