క్రైంDelhi Chalo: రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ విడిచిన పోలీసులు.. ఒకరు మృతి చలో ఢిల్లీ మార్చ్‌లో భాగంగా పంజాబ్- హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను విడవగా ఒక రైతు తలకు గాయాలై మరణించాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 21 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn