హర్యానాలో సీన్ రివర్స్🔴LIVE : BJP Hat-Trick In Haryana | Haryana Election Results | Modi vs Rahul
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ 29, బీజేపీ 46 చోట్ల లీడింగ్ లో ఉంది.
హర్యానా ఎన్నికల కౌంటింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత చాలా సేపటి వరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించగా.. సడెన్ గా లీడ్ లోకి వచ్చిన బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.