SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో!
ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది.