Ravi Teja : మాస్ రీయునియన్.. మరో సారి రిపీట్ కానున్న క్రేజీ కాంబో..!
రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాజికల్ మాస్ కాంబో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.