Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!
రేవంత్ రెడ్డి సర్కార్‌కు త్వరలోనే 70 ఎంఎంలో సినిమా చూపిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన యాత్రలో హారీశ్ పాల్గొని ప్రసంగించారు.