Harish Rao Exclusive Interview : వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ
తెలంగాణలో ఈసారి వందసీట్లలో గెలవబోతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు..ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు. తెలంగాణ నేడు పది రాష్ట్రాలకు అన్నం పెడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో చూద్దాం.