Harbhajan Singh: టీమ్ ఎంపికపై బజ్జీ అసంతృప్తి.. అతను ఎందుకు లేడు.!
సెలక్టర్లపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత టీమ్‌లో స్పిన్నర్ చాహల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చాహల్‌ను ఎంపిక చేయని బీసీసీఐ.. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌కు చాహల్ అవసరం ఎంతైనా ఉందన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Harbajan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-35-jpg.webp)