సినిమాHappy Days : జిల్ జిల్ జిగా.. హ్యాపీ డేస్ రీ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007 లో విడుదలైన ‘హ్యాపీ డేస్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 12న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. By Archana 07 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn