Prabhas : బ్రిటీష్ సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమా కోసం డార్లింగ్ స్పెషల్ మేకోవర్..!
హను రాఘవపూడితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారట. ఇందుకోసం ప్రభాస్ స్పెషల్గా మేకోవర్ కానున్నారట.