ChatGPT Alternative: అంబానీ AI చాట్‌బాట్ ‘హనుమాన్’ రెడీ.. OpenAI చాట్‌జిపిటికి దబిడి దిబిడే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో సవాల్ విసరబోతోంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ సంస్థ ‘హనుమాన్’ పేరుతో AI చాట్‌బాట్ ను మార్చిలో విడుదల చేయబోతోంది. దీంతో హనుమాన్ AI చాట్‌బాట్ OpenAI చాట్‌జిపిటికి గట్టి పోటీని ఇవ్వనున్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hanoomaan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Chatgpt-Alternative-Hanuman-1-jpg.webp)