Shorts for app హమాస్ చీఫ్ హతం.! Hamas Chief Dies Yahya Sinwar in Israel War | RTV Israeli Prime Minister Benjamin Netanyahu said late Thursday that the killing of Hamas chief Yahya Sinwar was the "beginning of the end" of the war in Gaza | RTV. By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza People: అప్పట్లో పశ్చిమ బెంగాల్లో వచ్చినట్టే.. గాజాలోనూ కరువు పరిస్థితులు.. ఇజ్రాయెల్ యద్ధంతో గాజాలోని ప్రజలకు ఆహరం దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, ఫిబ్రవరి నాటికి అక్కడ తీవ్ర కరువు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కరువు 1943 నాటి పశ్చిమ బెంగాల్ లో వచ్చిన కరువులా 21-30 లక్షల మంది ఆకలితో చనిపోవచ్చని భావిస్తున్నారు. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isreal-Hamas: యుద్ధం తీవ్రతరమైతే అది మీ దాకా వస్తుంది.. ఆ దేశానికి అమెరికా హెచ్చరికలు ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం ఇరాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. చివరికి అది మీ వరకూ కూడా వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల జరిగిన హమాస్ దాడులు ఇరాన్ సహాకారం లేకుండా జరిగాయని చెబితే అది హాస్యాస్పదమే అవుతుందని పేర్కొన్నారు. By B Aravind 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Emergency War Cabinet : వార్ కేబినెట్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు అవసరం? హమాస్‌కు మూడినట్లేనా? యుద్ధం జరిగినప్పుడు ఎమర్జెన్సీ వార్ క్యాబినెట్ ఏర్పడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాలు ఈ విధానంపై పని చేశాయి. చర్చిల్ తన స్వంత అత్యవసర యుద్ధ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నేలమాళిగలో జరిగిన యుద్ధ మంత్రివర్గ సమావేశాలు అనేక చారిత్రక పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి. యుద్ధానికి ముందు, మ్యాప్ గదిని నిర్మించారు, దాని ప్రధాన విధి సైనిక సమాచార కేంద్రం. ఇక్కడే ప్రముఖ ప్రధానులు, కింగ్ జార్జ్ V, ఆర్మీ అధికారులు డేటాను విశ్లేషించారు. క్యాబినెట్ వార్ రూమ్ నుంచి శత్రువుపై వ్యూహం రచించారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇజ్రాయెల కూడా వార్ క్యాబినేట్ ను ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గంలో హమాస్ కు చెక్ పెట్టేవిధంగా విధివిధానాలను రూపొందించారు. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn