Hamas-Israel: 58 బందీలను విడుదల చేసిన హమాస్.. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే..
ఇజ్రాయెల్,హమాస్‌ల మధ్య బందీల శని, ఆదివారాల్లో విడుదల సాఫీగా సాగింది. ఇప్పటివరకు హమాస్ 58 మంది బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ 114 మంది బందీలను విడుదల చేసింది. సోమవారం కూడా ఇజ్రాయెల్, హమాస్‌లు మరికొంతమందిని విడుదల చేయనున్నాయి.