Ismail Haniyeh: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ మృతి
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేహ్ హతమయ్యాడు. టెహ్రాన్‌లోని అతడి నివాసంపై దాడి చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో ఇస్మాయిల్ బాడీగార్డ్ సైతం మృతి చెందాడు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇరానియన్ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.
/rtv/media/media_library/vi/0PvlrAigSrc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Hamas-chief-Ismail-Haniyeh-killed-in-Iran.jpg)