Hacks: వర్షాకాలంలో పాములు, తేళ్ళ ప్రమాదం.. ఇంటి చుట్టూ ఈ మొక్కలు నాటండి..?
వర్షాకాలంలో ఇంటి చుట్టు పక్కల పాములు, తేళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పాములు, తేళ్ళ నుంచి సురక్షితంగా ఉండడానికి ఇంట్లో ఈ మొక్కలను పెంచండి. నిమ్మగడ్డి, కాక్టస్, తులసి , పాము మొక్కలు. వీటి వాసన పాములను దగ్గరకు రాకుండా చేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Cyber-Kidnapping-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-23-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T191205.142.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T080852.645.jpg)